VKB: తాండూరు మండలంలోని ఎల్మకన్నె గ్రామంలో ఇవాళ ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ నరేశ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు పంచాయతీ కార్యాలయ ఆవరణలో పుష్పగిరి కంటి ఆసుపత్రి, ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నేడు ఉచిత కంటివైద్య శిబిరం


