హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 8న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

ASR: జిల్లాలోని 11ఏకలవ్య పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ సిలబస్ భోధించేందుకు గెస్ట్ టీచర్ల నియామకానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 8న డుంబ్రిగుడ ఏకలవ్య పాఠశాలలో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు itdapaderu.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.