SRPT: రూ.కోట్లు విలువ చేసే మాన్యం భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. భక్తులను కాపాడే దేవుడి భూములనే కొందరు ఆక్రమించేస్తున్నారు. వాటిని కాపాడుకోకుంటే భవిష్యత్తులో దేవదాయ, ధర్మాదాయశాఖ ఆస్తులను కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవ్వనుంది. జిల్లాలో 146 దేవాలయాల పేరిట రూ.కోట్లు విలువ చేసే 7,332 ఎకరాల మాన్యం భూములున్నాయి. ఇందులో 1,506 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు సమాచారం
తెలంగాణ
కబ్జా కోరల్లో దేవదాయశాఖ భూములు


