KRNL: ఇళ్లకు తాళాలు వేసి ఉన్న సమయాన్ని గమనించి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. గోస్పాడు మండలానికి చెందిన బొల్లిపల్లి శివకుమార్(40), వల్లెపూ వెంకటేశ్వర్లు(46)ను బి. తాండ్రపాడు శివారులో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 72 గ్రాముల బంగారం,1,550 గ్రాముల వెండి ఆభరణాలు, మొత్తం రూ.12 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. ఇద్దరి అరెస్ట్!


