GNTR: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని నియోజకవర్గాల సమన్వయకర్తలతో మాజీ సీఎం జగన్ మంగళ, బుధవారాల్లో వన్‌టూ వన్ సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, సంస్థాగత బలోపేతంపై చర్చించడంతో పాటు స్థానిక ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయి పరిస్థితులపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
సమన్వయకర్తలతో జగన్ భేటీ


