KRNL: ఆదోని మండలం పెద్దహరివాణంలో ఎన్నికల బహిష్కరణ ప్రచారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామ సమస్యల పరిష్కారంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దహరివాణాన్ని మండలంగా ఏర్పాటు చేసే వరకు ఎన్నికలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ముగిసిన ఎన్నికల బహిష్కరణ ప్రచారం


