హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెరుగైన వైద్యం అందించాలి: పి. రవీందర్

NRML: జల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్‌వెన్షన్ సెంటర్ కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. రవీందర్ సోమవారం తనిఖీ చేశారు. అక్కడి వైదులతో మాట్లాడి రోగులకు అందించే వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్టులు పరిశీలించారు. వైద్యం కోసం వచ్చే వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.