హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకటగిరిలో ఘనంగా వరుణ యాగం

TPT: రాష్ట్రంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని వెంకటగిరి పోలేరమ్మ దేవస్థానం వద్ద మంగళవారం ఉదయం వరుణ యాగం నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పలువురు భక్తులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు పడి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ వరుణ దేవునికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.