హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో ఎఫెక్ట్.. 800 ఎకరాల్లో ఎండిన పంటలు

NZB: ఉమ్మడి జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు ఎండుముఖం పడుతున్నాయి. TGDPS లెక్కల ప్రకారం జిల్లా సగటు వర్షపాతం సీజన్ మొత్తం వాస్తవం 837.9 మి.మీ., సాధారణం 819.3 మి.మీ. మాత్రమే. అంటే సీజన్ సాధారణమే అయినా వర్షాలు లేక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి.