హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన కమిషనర్

SKLM: ప్రజలకు అందించే భోజనం రుచిగా ఉండాలని ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి అన్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నా క్యాంటీన్‌ను పరిశీలించారు. క్యాంటీన్‌లో అందించే టిఫిన్, భోజనం నాణ్యతను, శుభ్రతను తనిఖీ చేశారు. ప్రజలకు అందించే టోకెన్ సిస్టం ను పరిశీలించారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.