WNP: వనపర్తి పురపాలక పరిధిలో నీటి సమస్యను తీర్చడానికి ఏర్పాటు చేసిన నీటిని ఆపరేటర్లు దారి మళ్ళించి దందా చేస్తున్నారు.ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడి ప్రైవేటు వ్యక్తులకు,వ్యాపార సంస్థలకు సరఫరా చేసి డబ్బులు దండుకుంటున్నారు. ప్రభుత్వం ఈ నీటి ట్యాంకర్ల కోసం ఏడాదికి 16.20 లక్షల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తుంది.
తెలంగాణ
'నీటి సరఫరా కార్యక్రమంలో అక్రమాలు'


