పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్లకు ప్రత్యేక లోన్ ఆఫర్లను ప్రకటించింది. పీఎన్‌బీ ఉత్సవ్ ఫెస్టివిటీస్ 2026 పేరుతో ప్రత్యేక ఫెస్టివ్ రిటైల్ లోన్ క్యాంపెయిన్ ప్రారంభించింది. హోమ్ లోనుపై అప్‌ఫ్రంట్, ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేయడంతో పాటు.. కార్డు రేటుపై 5 బేసిస్ పాయింట్ల (0.05%) రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది.
వ్యాపారం
లోన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్


