టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. ఏడేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ మరింతగా పుంజుకుంటోందని తెలిపారు. దీర్ఘకాలిక స్థిరమైన వృద్ధికి సకాలంలో ఇంధన లభ్యత, తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టి, ప్రజలకు అవసరమైన వనరుల్లో పెట్టుబడులే దేశ ఆర్థిక రంగానికి అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యాపారం
'దేశ ఆర్థిక వ్యవస్థకు ఆ మూడు అంశాలే కీలకం'


