SRD: సిర్గాపూర్ గ్రామ పారిశుధ్య కార్మికురాలు మేత్రి మల్కమ్మ (40) క్యాన్సర్ వ్యాధితో సోమవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆమె మృతి చెందడం పట్ల స్థానిక సర్పంచ్ శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ బిక్షపతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. గ్రామానికి ఆమె అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
వ్యాపారం
పారిశుద్ధ్య కార్మికురాలు ఆకస్మిక మృతి


