దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 472.77 పాయింట్ల లాభంతో 72,382.47 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 133.80 పాయింట్ల లాభంతో 22,555.75 వద్ద నిలిచింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.31గా ఉంది.
వ్యాపారం
లాభాల్లో ముగిసిన సూచీలు


