హైదరాబాద్: 28°C
వ్యాపారం

బంగారం కొనాలనుకుంటున్నారా?

హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,180, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,750 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కొనాలనుకునేవారు ఇవాళ్టి ధర చూసుకున్నాకే షాపుకు వెళ్లండి.