హైదరాబాద్: 28°C
వ్యాపారం

మార్కెట్లకు శుభారంభం.. లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.26 గంటల సమయానికి సెన్సెక్స్ 421 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 118 పాయింట్లు ఎగబాకింది. సూచీలతో పాటు దేశీయ కరెన్సీ కూడా బలపడింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు పెరిగింది. ఉదయమే మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమవడంతో మదుపరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.