ఈనెల 7న జరిగే GST కౌన్సిల్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. యాజమాన్యాలు చెల్లించే ఉద్యోగుల గ్రూప్ బీమా ప్రీమియం, లీజు వాహనాలపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ITC)కు అనుమతి ఇచ్చే అవకాశముంది. పన్ను ఎగవేత నిబంధనల సడలింపు, జైలు శిక్ష తగ్గింపు, తీవ్ర ఉల్లంఘనలకే క్రిమినల్ యాక్షన్ ఉండేలా మార్పులు చేయనున్నారు. GST రేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.
వ్యాపారం
GST కౌన్సిల్ భేటీ.. మార్పులివే!


