హైదరాబాద్: 28°C
వ్యాపారం

తుని రేషన్ షాపుల్లో తనిఖీలు

KKD: తుని పట్టణంలో ఎంఎస్ఓ ప్రదీప్ శనివారం రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తూకం, సరుకుల వివరాలు, స్టాక్ నిర్వహణను పరిశీలించారు. రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేస్తున్నారా లేదా అనే విషయంపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. డీలర్ల పనితీరు, సరుకుల తూకంపై లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించారు.