PDPL: జూలపల్లి మండలం కుమ్మరికుంట–దొంగతుర్తి రహదారి నిర్మాణం పలుచోట్ల ప్రమాదకరంగా మారింది. కుమ్మరికుంట శివారులో మూలమలుపు వద్ద రోడ్డుకు ఆనుకుని ఉన్న బావి ప్రమాదకరంగా ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మట్టి పనులు మాత్రమే జరుగుతున్న నేపథ్యంలో బావికి దూరంగా రహదారి నిర్మించాలని కుమ్మరికుంట, దొంగతుర్తి గ్రామస్థులు కోరారు.
తెలంగాణ
కుమ్మరికుంట–దొంగతుర్తి రహదారిలో ప్రమాదకర పరిస్థితి


