ATP: ఈ నెల 23న అనంతపురం జేఎన్టీయూలో AP EDB ఆధ్వర్యంలో జరిగే CII రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ ఆడిటోరియం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లలో డెలిగేట్ల వసతి, భోజనం, MSME ఎగ్జిబిషన్ ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ సుయాశ్ కుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
CII సదస్సుకు పక్కాగా ఏర్పాట్లు: కలెక్టర్ ఓ. ఆనంద్


