PLD: నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు సతీమణి రాజేశ్వరి (సుధమ్మ) ఇద్దరు పేద విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. గత నెలలో సైకిళ్లు కావాలని విద్యార్థులు కోరగా, వారి అవసరాన్ని గుర్తుంచుకున్న ఆమె నేడు క్యాంప్ కార్యాలయంలో సైకిళ్లను అందించారు. ఆపదలో సహాయం కోరిన వారికి అండగా నిలుస్తూ చదలవాడ దంపతులు సేవాభావాన్ని చాటుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
మానవత్వం చాటుకున్న చదలవాడ కుటుంబం


