హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగింపు

GNTR: మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రియ గడువును అక్టోబర్ 6వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించినట్లు ఎక్సైజ్ డీసీ డాక్టర్ కే. శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లాలో 49, పల్నాడు జిల్లాలో 24 కలిపి మొత్తం 73 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.