శ్రీకాకుళం రూరల్ మండలంలోని సిలగం సింగివలస గ్రామంలో గత 10 రోజులుగా వీధి లైట్లు వెలగకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ప్రధాన వీధులు చీకటిమయం కావడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి లైట్లను వెంటనే మరమ్మతులు చేసి వెలిగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వెలగని వీధి దీపాలు.. ఇబ్బందుల్లో గ్రామస్థులు


