విశాఖపట్నం న్యాయవాదుల పాత బార్ అసోసియేషన్‌పై న్యాయవాది వి.డి.వి.ఎన్. మూర్తి దాఖలు చేసిన OP/04/2024 కేసును ప్రిన్సిపల్ జిల్లా న్యాయస్థానం కొట్టివేసింది. 2024లో జరిగిన స్పోర్ట్స్, కల్చరల్ కార్యక్రమాల్లో అవకతవకలపై ఫిర్యాదులు పట్టించుకోలేదంటూ అప్పటి అధ్యక్షుడు, కార్యదర్శితో పాటు మరో 30 మంది న్యాయవాదులపై మూర్తి కేసు వేశారు.
ఆంధ్రప్రదేశ్
బార్ అసోసియేషన్‌పై కేసు కొట్టివేత


