SKLM: మన ఆరోగ్యం.. మన బాధ్యతని ఆదిత్య వాకర్స్ క్లబ్, జుంబా డాన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తుల దేవి ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం పీఎస్ఎన్ఎం పాఠశాల ప్రాంగణంలో ఇవాళ ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిత్యం వ్యాయామం, నడక, జుంబా డాన్స్ వంటి శారీరక శ్రమతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. వాకర్ క్లబ్ సభ్యులు, తదితరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
మన ఆరోగ్యం.. మన బాధ్యత


