AKP: జిల్లా కలెక్టరేట్ వద్ద తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఏళ్ల తరబడి పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, అంతవరకూ 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎన్ భద్రం, కోరుబిల్లి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'వైద్య సిబ్బంది ధర్నా'


