AKP: మైనింగ్ చెకోపోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా బిల్లులు వసూలు చేస్తున్న ప్రైవేట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, SPలకు సీపీఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. ఇవాళ కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. స్లాబ్ నిర్మాణ మెటీరియల్, ఇసుక వంటి వాటికి మినహాయింపు ఉన్నప్పటికీ, సదరు సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అదనపు వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అక్రమ మైనింగ్ వసూళ్లపై కలెక్టర్, SPకి ఫిర్యాదు


