VSP: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యొక్క వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగమైన SBI Wealth, నోవోటెల్‌లో తన వెల్త్ ఖాతాదారుల కోసం విశాఖలో ప్రత్యేకమైన ఇన్వెస్టర్ మీట్‌ను నిర్వహించింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి SBI Wealthకు చెందిన 120 మంది HNI, UHNI ఖాతాదారులు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
SBI వెల్త్ మీట్ కార్యక్రమం


