హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.63 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్‌కు శంకుస్థాపన

E.G: జగ్గంపేటలో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.63 లక్షలతో నిర్మించనున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేశారు. బాలాజీనగర్ ఎదురుగా ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ట్యాంక్‌తో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లపై అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు..