AKP: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల నుంచి 302 అర్జీలు వచ్చాయి. వీటిని కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 302 అర్జీలు


