E.G: మహాపుష్కరాల సమయంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో ఉన్న ఘాట్‌ల వద్ద నదీ జలాల శుభ్రతతో పాటు,మౌలిక వసతుల ఏర్పాట్లుకు 218 ఘాట్‌ల వద్ద ప్రత్యేక రక్షణ పలు అభివృద్ధి పనులు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం రూ.210 కోట్లు కేటాయించింది. భారీగా భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని పనులు త్వరగా పుర్తిచెయలి అని భక్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు అవసరం


