హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభం

MLG: ములుగు నూతన కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తు F-13లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయాన్ని కలెక్టర్ హేమంత్ బోర్కడే సోమవారం ప్రారంభించారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఈడీ ధర్మానాయక్ కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.