హైదరాబాద్: 28°C
తెలంగాణ

11 నుంచి అంబాభవాని మాత ఉత్సవాలు

RR: జిల్లాలోని ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట అంబాభవాని మాత శరన్నవరాత్రోత్సవాల ఆహ్వాన పత్రికలను నిర్వాహకులు ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు అందజేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, అంజయ్య యాదవ్, మున్సిపల్ నాయకులను ఆహ్వానించారు. ఈ నెల 11 నుంచి 20 వరకు నిత్య పూజలు, హోమాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించనున్నారు.