ATP: పెద్దపప్పూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని టీడీపీ నాయకులు, రైతులు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్‌కు వినతిపత్రం సమర్పించారు. మండలంలో పంట నష్టాలను అంచనా వేసి, కరువు సహాయక చర్యలు, పరిహారం అందేలా చూడాలని కోరారు. రైతుల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'పెద్దపప్పూరుని కరువు మండలంగా ప్రకటించాలి'


