పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కార్యాలయానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సీఎం సన్నిహిత వ్యక్తులతో పాటు కొందరు ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. రాష్ట్రంలో బదిలీలు, పోస్టింగులు, భూమి వినియోగ మార్పు వ్యవహారాలు, ఇతర పనుల్లో విస్తృతంగా అవినీతి జరుగుతోందని ఈడీ ఆరోపించిన తరుణంలో హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
వార్తలు
సీఎం సన్నిహితులపై సీబీఐ దర్యాప్తు


