హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రగ్స్ ఓవర్ డోస్.. 20 ఏళ్ల సోని మృతి

ముంబైలో డ్రగ్స్ ఓవర్ డోస్‌తో 20 ఏళ్ల అమన్ సోని మృతి చెందటం కలకలం రేపింది. ఫ్రెండ్స్ ఇచ్చిన డ్రగ్స్ ఇంజెక్షన్ వల్లే సోని చనిపోయాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కురార్‌లోని ఇంటి నుంచి సోనిని తీసుకెళ్లిన స్నేహితులు.. BMC పార్కులోని ఓ భవంతిలో డ్రగ్స్ ఇంజెక్ట్ చేశారంటూ వీడియోలను ఆధారంగా ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి స్నేహితులను అధికారులు అరెస్ట్ చేశారు.