NLR: కందుకూరు నూతన సీఐగా జగదీష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రకాశం జిల్లా సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేసిన ఆయన బదిలీపై కందుకూరుకు వచ్చారు. ఇక్కడ సీఐగా పనిచేసిన అన్వర్ భాష బదిలీపై వెళ్లారు. సీఐ జగదీష్ మాట్లాడుతూ... శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కందుకూరు నూతన సీఐగా జగదీష్


