హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: తీగల వలయంలో చిక్కుకున్న కారు

ఫ్లైఓవర్ కింద విద్యుత్ తీగల వలయంలో ఊగుతూ చిక్కుకుపోయిన కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షాకింగ్ దృశ్యాన్ని చూసి వాహనదారులు, జనాలు నివ్వెరపోయారు. అసలు కారు అంత ఎత్తులో ఉన్న తీగల్లోకి ఎలా వెళ్లిందో అర్థంకాక అందరిలోనూ ఆశ్చర్యం కలుగుతోంది. అయితే, ఈ వీడియో గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.