JGL: ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడిపెల్లి గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో హామీల సాధన కోసం సైకిల్ యాత్ర చేస్తున్న రైతులకు మెట్‌పల్లి మండలం విట్టంపేట గ్రామం వద్ద సోమవారం ఆయన ఘనంగా స్వాగతం పలికారు.
తెలంగాణ
'రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి'


