JGL: రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సైకిల్ యాత్ర సోమవారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చేరుకుంది. బీజేపీ కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బోధన్ నుంచి గత నెల 27న యాత్ర ప్రారంభమైంది. మెట్‌పల్లిలో రైతు నాయకులకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ
మెట్‌పల్లికి చేరుకున్న రైతుల సైకిల్ యాత్ర


