KNR: కరీంనగర్ చింతకుంట డంపింగ్ యార్డు ప్రజలకు నిత్య నరకం చూపుతోంది. చెత్త దహనంతో వెలువడుతున్న విషపూరిత పొగ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఆస్తమా బాధితులు, చిన్నారుల ఆరోగ్యం క్షీణిస్తున్నా మున్సిపల్ యంత్రాంగానికి చలనం లేకపోవడం పట్ల తీవ్ర స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
చింతకుంట డంపింగ్ యార్డుతో ప్రజలకు ఇబ్బందులు


