హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభయ మై టాక్సీ సేఫ్ అనే యాప్ ప్రారంభించిన CP

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో సోమవారం అభయ మై టాక్సీ సేఫ్ యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ధార కవిత, అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు, ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.