SRPT: ఈ నెల 7న రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపికలు జరుగనున్నాయి. కోదాడ ఎస్.వి. కళాశాల ప్రాంగణంలో ఎంపికలు జరుగుతాయని కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు అల్లం ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జట్టుకు ఎంపికైన వారు అశ్వారావుపేటలో ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీలో పాల్గొంటారు.
తెలంగాణ
ఈనెల 7న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపిక


