NZB: నిజామాబాద్ పాత కార్యాలయ ప్రాంగణంలో రూ.5 కోట్లతో నిర్మించనున్న నూతన మున్సిపల్ భవన స్థలాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరు సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. భవనాన్ని నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అధికారులు, కార్యకర్తలు ఉన్నారు.
తెలంగాణ
మున్సిపల్ భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే


