SRPT: జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారని ఎస్పీ నరసింహ అన్నారు. ఈరోజు ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలు తెలిపారు. నిందితుల నుంచి రూ.20 లక్షల సొత్తు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. నగదు, బంగారం, వెండి, మోటర్ బైకులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.
తెలంగాణ
VIDEO: అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్


