BHNG: వ్యవసాయానికి 16 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నాయకులు భువనగిరి జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ఎదుట ర్యాలీ, ధర్నా నిర్వహించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి, సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని ధర్నా


