KDP: ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పర్యటన మార్గం, ట్రాఫిక్, వీఐపీ భద్రతలో సమన్వయంతో విధులు నిర్వహించిన సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు


