KMM: బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కై ఎన్నికల వ్యవస్థను గురునియోగం చేస్తున్న కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని CPIML మాస్ లైన్ వైరా డివిజన్ కార్యదర్శి ఎస్కె లాల్మియా అన్నారు. సోమవారం వైరా మండల కేంద్రంలో ఎన్నికల కమిషనర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎన్నికల కమిషన్ను కేంద్రంలో ఉన్న బీజేపీ కీలుబొమ్మగా మార్చిందని పేర్కొన్నారు.
తెలంగాణ
'ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి'


