KRNL: ఆదోని మండలం గణేకల్ సచివాలయం పక్కన చెత్త, గడ్డి పెరిగి అపరిశుభ్రంగా మారింది. వర్షపు నీరు నిలవడంతో దోమలు పెరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చెత్త తొలగించి, పరిసరాలను శుభ్రం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గణేకల్ సచివాలయం వద్ద చెత్త కుప్పలు


